3వ స్థాయి: కృష్ణ సాధక 

ఈ స్థాయి నందలి భక్తులు ఇంటి నందు కృష్ణున్ని  పూజిస్తూ మరియు ప్రసాదము మాత్రమే ఆరగిస్తూ సాధన-భక్తి  ఆచరిస్తూ,  ప్రతి రోజు కనీసం 8 మాలలు హరే కృష్ణ మహా మంత్ర జపము చేయవలెను. 


చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు:

భగవద్గీత, జప మాల, చిన్న పుస్తకములు ఈ క్రింది లింకు ద్వార ఆర్డరు చేసుకొన గలరు 

https://pages.razorpay.com/telugu-bg

మీ శక్తికి అణుగుణంగా పుస్తక వితరణ సేవ, ప్రసాద సేవ లో పాల్గొనండి

https://pages.razorpay.com/sponsor-gita