2వ స్థాయి: కృష్ణ సేవక 

ఈ స్థాయి నందలి భక్తులు కృష్ణ భగవానున్ని దేవాదిదేవునిగా గుర్తించి మరియు అనైతిక భౌతిక కార్యాలకు దూరంగా ఉండి,  ప్రతి రోజు కనీసం 4 మాలలు హరే కృష్ణ మహా మంత్ర జపము చేయవలెను

చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు:

1. యోగపరిపూర్ణత

2. శ్రీ కృష్ణ చైతన్య సాధన

3. భగవద్గీత 4.9, 4.34, 5.29, 6.47, 7.14, 8.5, 9.2


దైనందిన సాధన: