ప్రథమ స్థాయి: శ్రద్ధవాన్ 

ఈ స్థాయి నందలి భక్తులు  ప్రతి రోజు కనీసం 1 మాల హరే కృష్ణ మహా మంత్ర జపము చేయవలెను.


చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు

1. శ్రీ కృష్ణుని చేరే మార్గం

2. జన్మ మృత్యువులకు అవతల

3. భగవద్గీత 2.13,  3.27, 4.2,  4.8


దైనందిన సాధన: