శ్రీ రాధా గోపినాథ్ భక్తి వృక్ష


తులసి హారతి ఎలా చెయ్యాలి:

చేయు విధానము: https://youtu.be/dWghdbzU2ao

తులసి హారతి పాట: https://www.telugu.iskconbhaktivriksha.com/vaishnava-songs/tulasi-arati


కృష్ణునికి నైవేద్యము ఎలా పెట్టాలి? 

చేయు విధానము: https://youtu.be/SjZ9rCr26Yg 

భోగ నివేదన మంత్రములు: https://www.telugu.iskconbhaktivriksha.com/bhogha-nividana-mantralu

మంగళ హారతి ఎలా చెయ్యాలి?

చేయు విధానము: https://youtu.be/dxjzRcRw5F4

మంగళ హారతి పాట: https://www.telugu.iskconbhaktivriksha.com/vaishnava-songs/guruvastakam

పండుగలు & ఏకాదశిలు:

https://www.telugu.iskconbhaktivriksha.com/festivals

ప్రవచనములు:

https://www.telugu.iskconbhaktivriksha.com/books-online-reading

భగవద్గీత, జప మాల, చిన్న పుస్తకములు ఈ క్రింది లింకు ద్వార ఆర్డరు చేసుకొన గలరు 

https://pages.razorpay.com/telugu-bg

మీ శక్తికి అణుగుణంగా పుస్తక వితరణ సేవ, ప్రసాద సేవ లో పాల్గొనండి

https://pages.razorpay.com/sponsor-gita


1) శ్రద్దవాన్ - 1 మాల జపము చేయవలెను.


ప్రణామ మంత్రములు:


ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా

చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవేనమః


భావము: నేను అఙ్ఞానాంధకారములో జన్మించాను. నా గురుదేవులు ఙ్ఞానజ్యోతితో నా కళ్ళు తెరిపించారు. ఆయనకు నా గౌరవపూర్వక వందనములు.


నమ ఓం విష్ణు పాదాయ  కృష్ణ ప్రేష్టాయ భూతలే

శ్రీమతే  భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే

నమస్తే సారస్వతే  దేవే గౌరవాణి ప్రచారిణే

నిర్విశేష శూన్యావాది  పాశ్చత్య దేశ తారిణే


భావము:శ్రీకృష్ణుని పాదపద్మముల వద్ద శరణాగతి పొంది, శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రులైన, పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి నా గౌరవపూర్వక ప్రణామములు.


ఓ గురుదేవా! సరస్వతీ గోస్వామి సేవకుడవైన మీకు మా ప్రణామములు. మీరు కరుణతో శ్రీ చైతన్య దేవుని బోధనలను ప్రచారము చేసి, నిరాకారవాదము మరియు శూన్యవాదముతో నిండి ఉన్న పాశ్చాత్య దేశములను తరింప జేయుచున్నారు.



జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద

శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా


భావము:శ్రీకృష్ణచైతన్యులకు, నిత్యానందప్రభువుకు, శ్రీఅద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, భక్తిమార్గములో ఉన్నట్టి ఇతరులందరికీ నా వందనములు.


హరే  కృష్ణ హరే  కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే హరే


చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు

1. శ్రీ కృష్ణుని చేరే మార్గం

2. జన్మ మృత్యువులకు అవతల

3. భగవద్గీత 2.13,  3.27, 4.2,  4.8


 2) కృష్ణ సేవక - 4 మాలలు జపము చేయవలెను.

చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు:

1. యోగపరిపూర్ణత

2. శ్రీ కృష్ణ చైతన్య సాధన

3. భగవద్గీత 4.9, 4.34, 5.29, 6.47, 7.14, 8.5, 9.2

3) కృష్ణ సాధక - 8 మాలలు జపము చేయవలెను.

చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు:

4) ప్రభుపాద ఆశ్రయ - 16 మాలలు జపము చేయవలెను.

చదవ వలసిన పుస్తకములు, శ్లోకములు:

5) గురు ఆశ్రయ - 16 మాలలు జపము చేయవలెను, 4 నియమాలు పాటించవలెను.

జయపతాక స్వామి ప్రణామ మంత్రము

నమ:ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే

శ్రీమతే జయపతాకస్వామినితి నామినే

నమ: ఆచార్యపాదాయ నితాయ్ కృప ప్రదాయనే

గౌరకథ దామదాయ నగర గ్రామ తారిణే

6)మొదటి(హరినామ) దీక్ష - 16 మాలలు జపము చేయవలెను, 4 నియమాలు పాటించవలెను.

దీక్షా పత్రములు:

https://1drv.ms/b/s!Amx0OX_FkCvH4RYoqdKgDzoqgKgh?e=X0bcTW

Sadhana sheet:

https://docs.google.com/spreadsheets/d/1OkiRYNhQscDmloR3khRHau9hXD66qaxoZtGOOgvQNlQ/edit?usp=sharing