తులసి హారతి

శ్రీ తులసీ ప్రణామము

వృందాయై తులసీదేవ్యాయై ప్రియాయై కేశవస్య చ

విష్ణుభక్తిప్రదే దేవీ! సత్యవత్యాయై నమో నమః

        కేశవునికి ప్రియమైన ఓ వృందాదేవీ! తులసీ దేవీ! నీవు విష్ణుభక్తిని ప్రసాదింపగలదానివి మరియు పరమ సత్యవతివి. అటువంటి నీకు నా పరిపరి ప్రణామములు.

శ్రీ తులసీ కీర్తన

(1) నమో నమః తులసీ! కృష్ణ ప్రేయసీ నమో నమః
    రాధాకృష్ణసేవా పాబో ఏయ్ అభిలాషీ

(2) జే తొమార శరణ లోయ్, తారా వాంఛా పూర్ణ హోయ్
      కృపా కోరి' కోరో తారే బృందావనబాసీ

(3) మోర ఏయ్ అభిలాష్, బిలాస్ కుంజే దియో వాస్
      నయనే హేరిబో సదా జుగలరూపరాశి

(4) ఏయ్ నివేదన ధరో, సఖీరనుగత కోరో
      సేవా అధికార దియే కోరో నిజ దాసీ

(5) దీన కృష్ణదాసే కోయ్, ఏయ్ జేన మోర హోయ్
      శ్రీ రాధాగోవింద ప్రేమే సదా జేన భాసీ


శ్రీ తులసీ ప్రదక్షిణ మంత్రము


యాని కాని చ పాపాని బ్రహ్మ హత్యాదికాని చ

తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణః


శ్రీమతి తులసీదేవికి ప్రదక్షిణ చేయుట ద్వారా మన పాపములన్నింటితో పాటు బ్రాహ్మణుని చంపిన పాపము కూడా నశించును.